- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాళ్లను కూడా జట్టు నుంచి తప్పిస్తారనుకున్నా : గంభీర్
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గౌతమ్ గంభీర్ సెటైర్లు వేశాడు. కోహ్లీపై ఎప్పుడూ విరుచుకపడే గంభీర్ ఈ సారి జట్టు విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను చూసి విమర్శలు చేశాడు. ఆర్సీబీ పది మంది ఆటగాళ్లను విడుదల చేసింది.. ఇందులో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఉండటం ఆశ్చర్యం కలిగించింది అన్నాడు. అతను గాయాల బారిన పడి సరిగా రాణించలేదు.. మరొక్క అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ తీరు చూస్తే కోచ్ సైమన్ కటిచ్, డైరెక్టర్ మైక్ హెసన్‌లను కూడా జట్టు నుంచి తప్పిస్తారేమో అనుకున్నానని సెటైర్లు వేశాడు. క్రిస్ మోరిస్ లాంటి ఆల్‌రౌండర్ ఆర్సీబీకి మళ్లీ వేలంలో దక్కే అవకాశం తక్కువేనని గంభీర్ అన్నాడు.
Next Story