- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అందుకే ధోని స్వేచ్ఛగా ఆడగలిగాడు’
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్: తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపక తప్పలేదని బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అలా పంపడం వల్లే ధోని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా బరిలో దిగితేనే ఆటగాడి టాలెంట్ బయట పడుతుందన్నాడు. అందుకే కెరీర్ తొలినాళ్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోనీ కూడా అద్భుతంగా రాణించాడని చెప్పుకొచ్చాడు.
Next Story