- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గాలి సంపత్’ షూటింగ్ పూర్తి
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘గాలి సంపత్’ షూటింగ్ పూర్తయింది. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి అనీష్ దర్శకులు. అనిల్ రావిపూడి సమర్పిస్తున్న చిత్రానికి తన స్నేహితుడు, కో డైరెక్టర్, రైటర్ ఎస్. కృష్ణ నిర్మాత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తండ్రీకొడుకుల కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్న సినిమాలో లవ్‌లీ సింగ్ హీరోయిన్ కాగా.. తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
https://twitter.com/Shine_Screens/status/1359464663688204292?s=20
Advertisement
Next Story