- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
పీపీఈ కిట్లు లేక జేసీబీతో అంత్యక్రియలు

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ మూడ్రోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్తులు ముందుకు రాలేదు. దీంతో గ్రామస్తులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించగా.. మూడు పీపీఈ కిట్లే పంపిణీ చేశారు. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే జేసీబీ ఓనర్‌తో మాట్లాడి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు.
Next Story