- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్కార్ అవార్డ్స్ – 2021 విన్నర్స్ లిస్ట్..
దిశ, సినిమా: 93వ ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్, యూనియన్ స్టేషన్‌లో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ బిగ్‌నైట్ రెడ్ కార్పెట్ మూమెంట్స్, ఎమోషనల్ స్పీచ్‌లకు వేదిక కాగా.. లెజెండరీ యాక్టర్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు కస్ట్యూమ్ డిజైనర్ భాను అతయాకు నివాళులు అర్పించారు. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న ఆంటోనీ హోప్కిన్స్.. 83 ఏళ్ల వయసులో ఆస్కార్ గెలుచుకున్న ఓల్డెస్ట్ యాక్టర్‌గా రికార్డ్ సృష్టించగా, ఆస్కార్ గెలుచుకున్న ఓల్డెస్ట్ ఉమన్‌గా ఆన్ రోత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మా ‘రైనేస్ బ్లాక్ బాటమ్’ చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు పొందింది ఆన్‌రోత్. ఈ ఏడాది విన్నర్స్ లిస్ట్ ఫుల్ డీటెయిల్స్ మీకోసం.
Full list of winners of the Oscars 2021
బెస్ట్ పిక్చర్ – నో మ్యాడ్ లాండ్
బెస్ట్ యాక్టర్ – ఆంటోనీ హోప్కిన్స్(ద ఫాదర్)
బెస్ట్ యాక్ట్రెస్ – ఫ్రాన్సెస్ మెక్‌డోర్మాండ్(నో మ్యాడ్ లాండ్)
బెస్ట్ డైరెక్టర్ – క్లో జావో(నో మ్యాడ్ లాండ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – డానియల్ కలూయా(జుడాస్ మరియు బ్లాక్ మెస్సీయ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – యుహ్ జంగ్ యూన్(మిన్నారి)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – మా రైనేస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – మా రైనేస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – మాంక్
బెస్ట్ సినిమాటోగ్రఫీ – మాంక్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – సోల్
బెస్ట్ యానిమేటెడ్ ఫార్ట్ ఫిల్మ్ – ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్ యూ
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – టూ డిస్టాంట్ స్ట్రేంజర్స్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – కోలెట్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ – మై ఆక్టోపస్ టీచర్
బెస్ట్ సౌండ్ – సౌండ్ ఆఫ్ మెటల్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – టెనెట్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – ద ఫాదర్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – ప్రామిసింగ్ యంగ్ ఉమన్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – సోల్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఫైట్ ఫర్ యూ
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ – సౌండ్ ఆఫ్ మెటల్