- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈనెల 15నుంచి29 వరకు ఫాస్టాగ్ ఫ్రీ..
by Shamantha N |

X
జాతీయ రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద ఈ-పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌లు ఈ నెల15నుంచి29తేదీ వరకు ఉచితంగా పొందవచ్చునని కేంద్రప్రభుత్వం తెలిపింది. టోల్ వసూళ్లను మరింత పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వశాఖ వివరించింది. ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన రూ.100ను ఫిబ్రవరి15 నుంచి 29వరకు వెసులుబాటు కల్పించనున్నట్టు పేర్కొంది. సరైన ధృవీకరణ పత్రాలు(ఆర్సీ)తో టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సేవా కేంద్రాలు, పెట్రోలు బంకుల వద్ద ఫాస్టాగ్‌లు పొందవచ్చునని తెలిపింది.
Next Story