నలుగురు మావోయిస్టులు హతం

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైనా మిగత మావోల కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement