- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన
by Shyam |

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిసర ప్రాంతాల్లోని బిక్కేరువాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. చెక్‌డ్యాం నిర్మాణం కోసం నాబార్డు నుంచి రూ.1.37 కోట్ల నిధులు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తమ సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానికులు వినతి పత్రం అందించారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Next Story