- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోమాలో ప్రణబ్ ముఖర్జీ

X
దిశ, వెబ్ డెస్క్ : మాజీ రాష్ట్రపతి, భారత రత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారు. వెంటిలేటర్ సపోర్టుతో ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వెల్లడించింది. కోమాలో ఉన్నప్పటికీ ఆయన వైటల్ ప్యారామీటర్లు నిలకడగా ఉన్నాయని తెలిపింది.
బ్రెయిన్ సర్జరీ కోసం ప్రణబ్ హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం లంగ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ట్రీట్ మెంట్ సాగుతున్నది. ప్రత్యేక నిపుణుల బృందం ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తోంది.
Next Story