- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రవెల్లి సభ చరిత్రలో నిలిచిపోతుంది : ప్రేమ్ సాగర్ రావు
by Aamani |
X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికల మూలంగా ప్రవేశ పెట్టిన ‘దళిత బంధు’ పథకం తెలంగాణోలని 118 నియోజకవర్గాలకు వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 32 లక్షల దళిత గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలపారు. ఆదివాసీలకు 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఆదివాసీలకు భూమిపై హక్కు కల్పించి, పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమం 2023 కొనసాగుతుందని హెచ్చరించారు. ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగే సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ పతనం మొదలైందని అన్నారు.
Advertisement
Next Story