- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదలకు నిత్యావసరాల పంపిణీ
by Shyam |
X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సుమారు 1200 పేద కుటుంబాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సర్పంచ్ దొనూరి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు.
Tags : Former MLA prabhakar reddy, distributed, essential necessities,nalgonda
Advertisement
Next Story