NRI ఆస్పత్రికి అచ్చెన్నాయుడు..

by srinivas |
NRI ఆస్పత్రికి అచ్చెన్నాయుడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇన్నిరోజులు ఆయన్ను విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించిన ఏపీ ప్రభుత్వం, తాజాగా గుంటూరులోని NRI ఆస్పత్రికి శనివారం తరలించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన్ను తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రస్తుతం స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇంకా విచారణ కొనసాగుతుండగా, డాక్టర్ రమేష్ పరారీలో ఉన్న విషయం విదితమే.

Next Story

Most Viewed