వర్సిటీ ఎదుట ధర్నా…

దిశ వెబ్ డెస్క్:
ద్రవిడ యూనివర్సిటీ ముందు రైతులు ధర్నా చేశారు. యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చి తాము బాధ పడుతున్నట్టు రైతులు తెలిపారు. ఏండ్ల తరబడి వర్సిటీ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదన్నారు. భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement