- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ICUలో మాజీ సీఎం ఫడ్నవీస్..
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐసీయూలో చేరారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీంతో ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలోని చేరి వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Next Story