- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
25 కెమెరాలతో చిరుత కోసం గాలింపు
by Shyam |

X
హైదరాబాద్ కాటేదాన్ వద్ద గురువారం ఓ చిరుతపులి రోడ్డుపై కనిపించి కలంకలం రేపిన విషయం తెలిసందే. అయితే దాని కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎంత గాలించినా ఆచూకీ తెలియడం లేదు. దీంతో దాని కోసం రెండోరోజూ గాలింపు చర్యలు చేపట్టారు. మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌లో చిరుత సంచరించి ఓ వ్యక్తిని గాయపర్చి పక్కనే ఉన్న ఫాంహౌజ్‌లో చిరుత దూరిందని సమాచారం. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 25 కెమెరాలతో సిబ్బంది పర్యవేక్షిస్తోంది. డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టినా దొరకక పోవడంతో స్థానికులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story