- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫ్లాష్.. ఫ్లాష్.. డీసీసీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటు రేవంత్, టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చిందని, ఇక నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
టీపీసీసీ నుంచి వచ్చే ఆదేశాలతో పాటు జిల్లా స్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై పోరాటం చేయాలన్నారు. దీనిపై డీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాలని, వచ్చే వారం నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్‌రెడ్డి సూచించారు. అనంతరం జిల్లా పార్టీ నేతలతో గాంధీ భవన్ ఎదుట ఫొటోలు దిగారు.
Next Story