- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > బ్రేకింగ్.. మహారాష్ట్రలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం
బ్రేకింగ్.. మహారాష్ట్రలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ధనోరా తాలుక గ్యారబట్టి అటవీప్రాంతంలో కోర్చి పీఎస్ పరిధిలో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ సంఘటనతో సరిహద్దులో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story