ప్రకాశంలో బోటు బోల్తా..

by srinivas |
ప్రకాశంలో బోటు బోల్తా..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరంలో మత్స్యకారులకు చెందిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వలన బోటు ప్రమాదానికి గురైనట్లు బయటపడిన మత్య్సకారులు చెబుతున్నారు.

Advertisement

Next Story