- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేబీసీ 12 మొదటి కరోడ్‌పతి.. నాజియా నాసిమ్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌లో మొదటి కరోడ్‌పతిగా జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన నాజియా నాసిమ్ నిలిచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉండి, పని చేస్తున్న నాజియా.. అమితాబ్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి, కరోడ్‌పతిగా నిలవనుంది. ఆమె రూ. 7 కోట్లు గెలిచిందా? లేదా? అని బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో తేలనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో చదువుకున్న నాజియా ప్రస్తుతం ఒక ప్రఖ్యాత మోటార్‌బైక్ కంపెనీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ గ్రూప్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు సహాయపడిన తన భర్త, తల్లి, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ 12వ సీజన్‌లో మొదటి కరోడ్‌పతి మహిళ కావడం గర్వంగా ఉందని వ్యాఖ్యాత అమితాబ్ కూడా అన్నారు.
Advertisement
Next Story