చండూర్‌లో ఇది మొదటిది

by Shyam |
చండూర్‌లో ఇది మొదటిది
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ ఏ ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టడం లేదు. దీంతో జిల్లా ప్రజలు ఏ రోజు ఎక్కడ ఎన్ని కేసులు నమోదు అవుతాయో అని బయపడుతున్నారు. తాజాగా శుక్రవారం నాడు చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని చండూర్ కాంప్లెక్స్ వెనక ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ఎస్సై ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతానికి కొత్తవారు ఎవరు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బాధిత వ్యక్తిని హోం ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story