- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూల్స్ బ్రేక్.. బాలీవుడ్ హీరోపై ఎఫ్ఐఆర్!
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌తో కలిసి బైక్ రైడింగ్‌కు వెళ్లిన వివేక్ ఒబెరాయ్.. మాస్క్, హెల్మెట్ ధరించకపోవడంతో కేసు నమోదైనట్లు సమాచారం. రూ.500 జరిమానా కూడా విధించినట్లు తెలుస్తో్ంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరిపించాలని హెచ్చరించిన విషయం తెలిసిందే.
https://t.co/lUzdbP55co
What a start of this lovely valentine's day with Main, Meri patni aur woh! A refreshing joyride indeed!
.
.
.@harleydavidson#WohAaGayi #HarleyDavidson #valentinespecial #loveforbikes #bikesofinstagram #loveandwheels#vroomValentine pic.twitter.com/THXrBllOVi— Vivek Anand Oberoi (@vivekoberoi) February 14, 2021
ఈ క్రమంలో వివేక్ షేర్ చేసిన వీడియో చూసిన సోషల్ యాక్టివిస్ట్ మీనూ వర్గీస్ మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. వివేక్ పోస్ట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసిన మీనూ వర్గీస్..చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వివేక్ ఒబెరాయ్‌కు ఈ-చలాన్ జారీ చేశారు శాంటాక్రూజ్ పోలీసులు.