- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, మాస్కు పెట్టుకోని వారికి రూ.2వేల జరిమానా విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
Advertisement
Next Story