- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాస్క్ ధరించకపోతే జరిమానా: ఎస్పీ చేతన
by Shyam |

X
దిశ, మహబూబ్నగర్: మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే రూ.1000 జరిమానా తప్పదని నారాయణపేట జిల్లా ఎస్పీ. డాక్టర్ చేతన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న పలువురిని పట్టుకుని జరిమానాలు విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించడానికి తెలంగాణలో ఈ నెల 29వ తేది వరకు లాక్డౌన్ను పొడిగించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ చేతన సూచించారు.
tag: SP Dr Chetana, comments, Corona mask, narayanpet
Next Story