- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడలో ఇద్దరు ఆత్మహత్య
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే..ఎక్స్ఎల్ ప్లాంట్ సమీపంలో మానసికి ఒత్తిడితో శివరామకృష్ణ, కొత్త రాజేశ్వరిపేటలో ఆర్థిక ఇబ్బందులతో రాజబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story