- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాంపల్లి కోర్టులో కత్తి మహేశ్

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరాముడిని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌పై గతంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇదే వ్యహహారంపై ఆయనపై నగర బహిష్కరణ కూడా విధించారు. అయితే, ఇదే కేసు వ్యవహారంలో కత్తి మహేశ్ ను పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 15న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, హిందూ దేవుడిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేశాడంటూ.. ఓ వ్యక్తి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది.
Next Story