- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తబ్లిగ్ జమాత్ సభ్యులపై చార్జ్‌షీట్ దాఖలు
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: తబ్లిగ్ జమాత్ సభ్యులపై నమోదైన కేసులకు సంబంధించి 6 ఛార్జ్ షీట్లను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. అయితే, కరోనా నిబంధనలు ఉల్లంఘించి మర్కాజ్ లో ప్రార్థనలకు వీరు హాజరయ్యారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విదేశీయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ మల్లేపల్లి, బంజారాహిల్స్, ఫలక్ నుమా, ఆసీఫ్ నగర్, హబీబ్ నగర్ లో పీఎస్ లలో వీరిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, తమ నమోదైన కేసులు కొట్టివేయాలంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story