డీసీసీబీ బ్రాంచి లో ఫైల్ దగ్ధం

by Sumithra |
డీసీసీబీ బ్రాంచి లో ఫైల్ దగ్ధం
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : హన్మకొండ డీసీసీబీ బ్రాంచి లో గురువారం అర్ధ‌రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. కొన్ని ముఖ్య‌మైన ఫైల్స్ ద‌గ్దమైన‌ట్లుగా బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది విష‌యాన్ని త్వ‌ర‌గా ప‌సిగ‌ట్ట‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed