- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మానవత్వం చాటిన పోలీసులు
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ తోటి కానిస్టేబుల్ క్యాన్సర్‌తో చనిపోతే.. స్నేహితులంతా కలిసి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నెల 1న నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ ఏ.సత్యనారాయణ(1836 బ్యాచ్) నోటి క్యాన్సర్‌తో మరణించారు. సత్య నారాయణతో పాటు విధుల్లో చేరిన 2000 బ్యాచ్ పోలీస్ సిబ్బంది రూ 1,77,000 లను తమ వేతనాల్లోంచి విరాళాలుగా సేకరించారు. ఈ నగదును సత్యనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Next Story