- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ కాలేజీ ఫీజుల సవరణ
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్:
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజులను ఖరారు చేసింది. 2020 నుంచి 2023 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.12,155 గా ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ.15 వేలకు పెంచారు. రూ.13.57 లక్షలు ఉన్న బీ-కేటగిరి ఫీజును రూ.12 లక్షలకు తగ్గించారు. ఇక రూ.33 లక్షలుగా ఉన్న ఎన్నారై కోటా ఫీజును రూ.36 లక్షలుగా సవరించారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ. 15 లక్షలకు సవరించారు. ఈ ఫీజులు అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీలకు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది.
Advertisement
Next Story