- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో దారుణం..నాలుగేళ్ల చిన్నారిని!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం ఎంతటి వ్యక్తి నైనా చిత్తు చేస్తుంది. తాగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు.మత్తులో ఉన్న సమయంలో ఎదైనా గొడవ జరిగితే హద్దులు మీరి ప్రవర్తించడం వారి నైజం. మరికొందరైతే అతి కిరాతకంగా వ్యవహరిస్తారు. అప్పుడు మన వాళ్లు, బయటి వాళ్లు అనే తేడా లేకుండా ప్రవర్తించడంతో పాటు, ఎంతటి నేరానికైనా పాల్పడే పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా అనంతపేటలో దారుణం జరిగింది.
మద్యం మత్తులో ఉన్న తండ్రి నివీష్ కన్న కూతురిని హత్య చేశాడు.కుటుంబ కలహాల్లో భాగంగా నాలుగేళ్ల వయస్సున్న చిన్నారిని నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.
Advertisement
Next Story