కూతురు లవ్ మ్యారేజ్.. తండ్రి సూసైడ్ !

by  |
couple suicide
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం జత్యతండాలో కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. విషయం బయట తెలిస్తే కుటుంబం పరువుపోతుందని తీవ్రంగా కుంగిపోయిన శంకర్‌ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed