- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మూడేళ్ల వయన్సున్న చిన్న కూతురు మృతి చెందింది. తండ్రి శివకుమార్, పెద్దకూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story