- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘వ్యవసాయ పనుల్లో సామాజిక దూరం పాటించాలి’
by Shyam |

X
దిశ, మెదక్: జిల్లాలోని కల్టేర్ మండలం కృష్ణాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నుంచి వ్యవసాయ పనులకు సడలింపు ఇచ్చారన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామావత్ రాంసింగ్, జెడ్పీటీసీ నర్సింహా రెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
Tags:mla, bhupal reddy, pady buying centre , opening, medak
Next Story