- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు.. వ్యవసాయం చేయూతనివ్వక, సేద్యం కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాడు. దీంతో అప్పులు భారంగా మారడంతో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also…
Next Story