- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామానికి చెందిన అదెన్న అనే రైతు, పొలం పాస్ బుక్కు సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. అలాగే ఇవాళ కూడా పొలం సమస్యపై జేసి కలవడానికి వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ, తీవ్ర మనస్థాపం చెందిన అదెన్న కలెక్టరేట్ ఎదుట పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో గమనించిన స్థానికులు హుటాహుటిన రైతు అదెన్నను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
Next Story