- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘పది’ పరీక్షకు అదనపు కేంద్రాలు
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ నివారణ చర్యలను పాటిస్తూ టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాల్లో 362 పరీక్ష కేంద్రాలను గతంలో కేటాయించగా.. అదనంగా 332 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. మిగిలిన పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 వరకూ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మాస్క్‌లు, శానిటైజర్లను ఉపయోగించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించేందుకు అవసరమైన చర్యలను పరీక్షా కేంద్రాల్లో తీసుకుంటున్నారు.
Next Story