- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరున ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆదిత్యానాథ్‌దాస్ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో సీఎస్ ఆదిత్యానాథ్‌దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలతో సెప్టెంబర్ 30 వరకు సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ పనిచేయనున్నారు.
Next Story