- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

X
దిశ, ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2021- 22 విద్యా సంవత్సరానికి 6 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు మే 8వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ కరీం శనివారం ప్రకటనలో తెలిపారు. కరోనా పరిస్థితులలో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి తేదీని పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. చేసుకునేందుకు telanaganams.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Next Story