- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఎస్టీ, ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలను దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించింది. WWW.TSWREIS.IN వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Next Story