హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి

by Harish |   ( Updated:2020-07-01 21:30:12.0  )
హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ(నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెకానికల్-7, ఎలక్ట్రికల్-6, సివిల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-9.. మొత్తం 22 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. అర్హత, ఆసక్తి గలవారు ఈనెల 7 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొన్నది.

Advertisement

Next Story