- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రశ్నించే గొంతును గెలిపించండి
by Shyam |

X
దిశ, దుబ్బాక :
దుబ్బాకలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. దుబ్బాక ఒక్క సీటు ఓడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒరిగేదేమి లేదనీ, అదే రఘునందన్ రావును గెలిపించినట్టైతే యావత్ తెలంగాణ ప్రజల తరపున ఒక ప్రశ్నించే గొంతును అసెంబ్లీ కి పంపినవారవుతారని అన్నారు.
Next Story