- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఫ్లాష్.. ఫ్లాష్.. కేంద్రం కీలక నిర్ణయం.. కరోనాతో చనిపోతే రూ.50 వేలు

X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్రం ఆదుకోనుంది. గతంలో రూ.4 లక్షలు ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 50 వేలు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సైతం ఈ ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
Next Story