- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్వీయ నియంత్రణ పాటించాలి: ఎస్పీ చందన
by vinod kumar |

X
దిశ, మెదక్: లాక్‌డౌన్ మే 3వరకు అమల్లో ఉన్నందునా.. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి సూచించారు. అత్యవసరమైతే బైక్‌పై ఒకరు, కారులోనైతే ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపిస్తున్నట్లు చందన తెలిపారు.
Tags: self control, medak sp, chandana deepthi, ts news
Next Story