- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటికో విమానం.. ఎక్కడంటే?
దిశ,వెబ్ డెస్క్ : విమానం ఎక్కితే బాగుంటుంది అనుకునే వాళ్లు కొంత మంది. కాదు సొంతగా విమానం ఉంటే.. ఊహించుకోవడానికి ఊహ బాగుంది అనుకుంటున్నారా!.. నాది ఊహ కావచ్చు కానీ ఇంటింటికి విమానం ఉన్నవారు ఉన్నారు. అదెక్కడా అనుకుంటున్నారా. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన సియెర్రా ప్రాతంలో ప్రతి ఇంటికి ఓ విమానం ఉంటుంది. అక్కడున్నవారందరూ ఫైలెట్లే. ఇలా సొంతంగా విమానాలు, రన్ వే కలిగిన ప్రాంతాలను ఎయిర్ పార్క్లని అంటారు. అయితే ఇక్కడ నివసించే వారు సాధారణప్రయాణానికి విమానాలనే ఉపయోగించడం విశేషం.
రెండవ ప్రపంచ యుద్ధం అనతరం విమానాలని భద్రపరచడానికి కొంత స్థలాన్ని అక్రమించుకున్నారు. కాలక్రమేణ ఈ ప్రాంతాలే ఎయిర్ పార్క్ లుగా, ఫ్లైయింగ్ కమ్యూనిటీలుగా మారాయి. 1939-1946 మధ్యకాలంలో ఫైలట్ల సంఖ్య 34000 నుంచి 400000లకు పెరిగింది. మొదటి ఎయిర్ పార్క్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలోని సియెర్రా స్కైపార్క్ ఇది1946లో స్థాపించారు.