- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పార్టీ పేరు, కండువా లేదు.. అప్పుడే చేరికలు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: షర్మిల కొత్త పార్టీ పేరు, జెండాను బయట పెట్టకముందే.. ఆ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ప్రజా గాయకుడు ఏవూరి సోమన్న నాయకత్వంలో ఇవాళ భారీగా కళాకారులు షర్మిల పార్టీలో చేరారు. షర్మిల వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోటస్‌పాండ్ దగ్గర షర్మిల అభిమానులు సందడి చేశారు.
లంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు గత నెలలో షర్మిల ప్రకటించగా.. పార్టీ పేరు, జెండాను ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలలో షర్మిల కొత్త పార్టీ, జెండాను బయటపెట్టే అవకాశముంది. పార్టీ పేరు, జెండాను ఇంకా బయటపెట్టక ముందే షర్మిల పార్టీలోకి చేరికలు మొదలవ్వడం విశేషం.
Next Story