ఇంగ్లాండ్‌కు షాక్.. మోర్గాన్ ఔట్.. కెప్టెన్‌ అతనే?

by Shyam |   ( Updated:2021-03-25 11:45:04.0  )
Eoin Morgan
X

దిశ, స్పోర్ట్స్: రెండో వన్డేకు కొన్ని గంటల ముందు ఇంగ్లాండ్ జట్టు కీలక ప్రకటన చేసింది. తొలి వన్డేలో గాయపడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ మిగతా వన్డేలకు దూరమవుతున్నట్లు టీమ్ యాజమాన్యం ప్రకటించింది. అంతేగాకుండా.. ఓపెనర్, వికెట్ కీపర్ జాస్ బట్లర్‌ను మిగిలిన రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నియమించింది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ వన్డేలలో అరంగేట్రం చేయనున్నారు. మరో స్థానంలో దావీద్ మలాన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story