- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సామాజిక న్యాయాన్ని పాటించండి’
by Shamantha N |
X
న్యూఢిల్లీ: సామాజిక న్యాయాన్ని పాటించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) కింద రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ రిజర్వేషన్లు లేని కారణంగా 2017 నుంచి సుమారు 11వేల సీట్లను ఓబీసీ విద్యార్థులు కోల్పోయారని ఆవేదన చెందారు. ఆల్ ఇండియా కోటా కింద ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10శాతం రిజర్వేషన్లున్నాయని గుర్తుచేశారు. సమానత్వం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా కింద కేంద్రపాలిత ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లోని మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో మెడికల్, డెంటల్ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story