ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడంటే….

by srinivas |
ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడంటే….
X

దిశ వెబ్ డెస్క్: ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జేఎన్టీయూ కాకినాడ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఈ నెల 12 నుంచి ఇంజనీరిగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో తెలిపింది. ఈ పరీక్షలకు కరోనాతో ఎవరైనా హాజరు కాలేక పోతే వారికి మరో అవకాశం కల్పిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు వైద్యుల నుంచి సర్టిఫికెట్ సంబంధిత కాలేజిలో సమర్పించాలన్నారు.

Advertisement

Next Story