ఓఆర్ఆర్ పై అత్యవసర సేవలు..

by Shyam |   ( Updated:2020-10-07 01:30:53.0  )
ఓఆర్ఆర్ పై అత్యవసర సేవలు..
X

దిశ,వెబ్ డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై అత్యవసర సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు ఓఆర్ఆర్ పరిధిలో 10మొబైల్ అడ్వాన్స్ డ్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఇంటర్ చేంజ్ పాయింట్ల వద్ద మరో పది ప్రాథమిక ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed