ఇది చూస్తే ఆనాటి రోజులు గుర్తొస్తయి

by  |
ఇది చూస్తే ఆనాటి రోజులు గుర్తొస్తయి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ విషయం తెల్వగానే ఆశ్చర్యపోయారా..? అయితే ఇది నిజమే. ఒకసారి ఈ వీడియో చూడండి. మీకే వాస్తవం తెలుస్తది. అందులో ఏనుగు ఏం చేస్తుందో అనేది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఒక ఏనుగు ఆశ్చర్యకరంగా కనిపిస్తది. అదేమిటంటే.. అందులో ఆ ఏనుగు ఓ టైరుతో చిన్నపిల్లాడిలా ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోను చూస్తుంటే మనకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తుంటాయి. ఇప్పుడా వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. బాగుంది అంటూ నెజిజన్లు షేర్ చేస్తున్నారు.


Next Story

Most Viewed